హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం

KMR: తాడ్వాయిలోని కృష్ణాజివాడిలో మంగళవారం రాత్రి సైబర్ మోసాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. GP కార్యాలయం వద్ద KMR CFL (SST) స్వచ్ఛంద సేవా సంస్థ,కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కళాజాత బృందం ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శనలు నిర్వహిస్తూ గ్రామస్తులకు కేంద్ర ప్రభుత్వ భీమా పథకాలు,బ్యాంకింగ్ సేవలుపై అవగాహన కల్పించారు