ASF: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు ఓపెన్ SSC , ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO సచ్చిదానందచారి ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలోని ZPHS సెకండరీ బాలికల పాఠశాల, ఇంటర్ పరీక్షల బాలుర పాఠశాలలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు విషయాన్ని గమనించాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 11 నుంచి 17 వరకు ఓపెన్ పరీక్షలు


