హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీలాద్రిపురంలో కేంద్ర బృందం పర్యటన

WG: తాడేపల్లిగూడెం(M) నీలాద్రిపురం ఆరోగ్య కేంద్రాన్ని వైద్యులు అనూప్, గీతాంజలి సింగ్(ఢిల్లీ)లతో కూడిన కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. ఇండియన్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ గైడ్లైన్స్ ప్రకారం వైద్య సేవలు అందుతున్నది? లేనిది? క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వీరి నివేదిక ఆధారంగా నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేట్ లభించనుంది.