హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనీస వేతనాలు అమలు చేయాలని వినతి

WG: ఆశా, అంగన్వాడీ, ఐకేపీ స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ CITU నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం CITU, స్కీమ్ వర్కర్స్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు వినతిపత్రం అందజేశారు. స్కీం వర్కర్లు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని CITU జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు తెలిపారు.