మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలకు టీపీసీసీకి ఫిర్యాదు చేస్తామని మేయర్ మధుకర్ అన్నారు. MLA నివాసంలో నగర పార్టీ అధ్యక్షుడు తూముల నరేశ్, INTUC అధ్యక్షుడు తిరుపతితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రేమ్‌సాగర్ రావు చేసే అభివృద్ధిని ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.
తెలంగాణ
మంత్రి, ఎంపీలపై TPCC కి ఫిర్యాదు చేస్తాం: మేయర్


