ప్రకాశం: ఒంగోలులోని చెన్నకేశవస్వామి దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, చెరువులు, జలాశయాలు నిండాలని, రైతులు పంటలు పండించి సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు ప్రత్యేక పూజలు, యాగంలో పాల్గొన్నారు. సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సస్యశ్యామలం కోసం వరుణ యాగం


