హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ చోరీ నిందితుడు అరెస్ట్

కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో బైక్ దొంగను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికుడైన MD మక్బూల్‌ను అదుపులోకి తీసుకుని, బైక్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని, బైక్‌ను టూటౌన్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ సతీష్ తెలిపారు. సీపీ గౌస్ ఆలం ఆదేశాలతో నేరస్థులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.