కృష్ణా: గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ వల్లభనేని బాలశౌరి సమక్షంలోనే వివాదం చోటుచేసుకుంది. ఫ్లెక్సీలో ఎంపీ బాలశౌరి ఫొటోను చిన్నగా పెట్టడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే యార్లగడ్డ, ఎంపీ బాలశౌరి వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గన్నవరం జనసేన ఇన్‌ఛార్జ్ చలమలశెట్టి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గన్నవరంలో ఫ్లెక్సీ ఫొటోపై రగడ


