BPT: ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణలో అర్హత లేని దరఖాస్తులను పునఃపరిశీలించాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఓటర్ల సవరణ, ప్రజాభిప్రాయ నివేదికలు, 22A దరఖాస్తులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితాను పరిశీలించి క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ పత్రాలు సేకరించాలని, బీఎల్‌ఓ క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అర్హత లేని ఓటర్ల దరఖాస్తులపై పునఃపరిశీలన


