హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం

NTR: జి.కొండూరులో నిన్న మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు జగనన్న పాలనను కోరుకుంటున్నారని, గత రెండేళ్ల చంద్రబాబు పాలనతో విసుగుచెందారని అన్నారు.