KDP: ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ పురపాలక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 11న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-14, అండర్-16 బాలబాలికలకు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, జావెలిన్‌త్రోతో పాటు 60, 600 మీటర్ల పరుగు పోటీలు ఉంటాయని బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు..!


