హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టోల్ ప్లాజా ఘటనపై TDP సీరియస్..!

కృష్ణా: గన్నవరం మండలం వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరణ తీసుకున్నారు. లారీల వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చింతమనేని స్పష్టం చేశారు.