NZB: జర్మనీలో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వేల్పుల విజేత సూచించారు. BSC నర్సింగ్, MSC నర్సింగ్, GNM అభ్యర్థులకు నెలకు రూ.2,18,000.. ఫిజియోథెరపీ అభ్యర్థులకు రూ.3,80,000 వేతనం లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు


