హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు క్రాస్ కంట్రీ పరుగు పోటీలు

ASR: ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు క్రాస్ కంట్రీ పరుగు పోటీలు అరకులోయ వేదికగా ఈ నెల 8న జరగనున్నాయని ప్రిన్సిపల్ కేశవరావు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల క్రీడల ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 7 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వివరాలకు 94949 18559 83320 46506 నంబర్లలో సంప్రదించాలని కోరారు.