హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా రాంప్రసాద్

NGKL: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దకొత్తపల్లి మండలం వెనచర్ల గ్రామానికి చెందిన వంగూరి రాంప్రసాద్ నియమితులయ్యారు. జిల్లా ఎస్సీ సెల్ ఛైర్మన్ వంకేశ్వరం నిరంజన్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. రాంప్రసాద్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, దళితులు, అన్ని వర్గాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.