హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీలకు తీన్మార్ మల్లన్న పిలుపు'

WNP: రెడ్లు, వెలమలు బీసీ కులాల మధ్య పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి పొందుతూ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసినా, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు.