హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

NTR: తిరువూరు పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను సహాయ వ్యవసాయ సంచాలకులు (FAC) ఎం. శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు, సోర్స్ సర్టిఫికెట్లను ఆయన పరిశీలించారు. గడువు తీరిన పురుగు మందులను రైతులకు విక్రయించవద్దని, వాటిని ప్రత్యేకంగా గుర్తించి ఉంచాలని సూచించారు.