కడప జిల్లాలో 108 అత్యవసర సేవలు, 104 మొబైల్ మెడికల్ సేవల్లో ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు బావ్యా హెల్త్ సొల్యూషన్స్ సంస్థ తెలిపింది. డ్రైవర్లు, ఫ్లీట్ మెకానిక్స్, జిల్లా ఫ్లీట్ మేనేజర్ పోస్టులకు అక్టోబర్ 10న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అర్హత, ఇతర వివరాల కోసం 89776 10335 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
అత్యవసర సేవల్లో ఉద్యోగ అవకాశాలు..!


