హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసీస్‌తో తొలి వన్డే.. భారత్ ఓటమి

పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా 'ఎ' జట్టుతో జరిగిన తొలి అనధికారిక వన్డేలో భారత్ 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత ఆసీస్‌ 274 పరుగులకు ఆలౌట్ కాగా, మెక్‌స్వీని సెంచరీతో రాణించాడు. లక్ష్యఛేదనలో తడబడిన భారత జట్టు తక్కువ పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.