వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (102*) శతకంతో జట్టును గెలిపించేశాడు. ఇషాన్ కిషన్ (37*) అతడికి చక్కటి సహకారం అందించాడు.
క్రీడలు
శ్రేయస్ సెంచరీ.. తొలి టీ20 భారత్‌దే


