జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు మహిళ భారత జట్టును ఎంపిక చేశారు. జట్టు ఇదే: స్మృతి మంధాన (C), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, ప్రతిక రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, హర్లీన్ డియోల్, తేజల్ హసబ్నిస్(WC)రిచా ఘోష్, యస్తిక భాటియా, వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సయాలి సత్ఘారే, రేణుకా సింగ్ ఠాకూర్ వడోదర వేదికగా అక్టోబర్ 23, 25, 28 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.
క్రీడలు
ZIMతో వన్డే సిరీస్.. IND జట్టు ఇదే


