హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత 'A' జట్టులో జైస్వాల్, పంత్, రాహుల్

న్యూజిలాండ్ పర్యటనకు భారత 'A' జట్టు కూడా వెళ్లనుంది. ఇందులో భాగంగా మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఇందులో పాల్గొనే జట్టును బీసీసీఐ ప్రకటించింది.
జట్టు: జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, స్మరన్ రవిచంద్రన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, అకిబ్ నబీ, ఆకాష్ దీప్, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్, ముకేష్ చౌదరి, యష్ రాథోడ్, ముకేష్ కుమార్.