హైదరాబాద్: 28°C
క్రీడలు

జింబాబ్వేతో టీ20.. భారత మహిళల జట్టు ప్రకటన

జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టును మహిళల సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. IND XI: స్మృతి మంధాన(C), షెఫాలీ వర్మ(VC), నికీ ప్రసాద్, హర్మన్‌ప్రీత్ కౌర్, అనుష్క శర్మ, రిచా ఘోష్, జీ.కమలిని, దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీ చరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, జింతిమణి కలిత, మిన్ను మణి.