హైదరాబాద్: 28°C
క్రీడలు

అగార్కర్‌కు గుడ్‌బై.. బీసీసీఐ కీలక ప్రకటన

బీసీసీఐ పురుషుల సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుడి పోస్టుకు దరఖాస్తులు కోరింది. దీంతో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగిసినట్లు స్పష్టమైంది. ఆయన హయాంలో భారత్ పలు ట్రోఫీలు గెలిచినా, రోహిత్-కోహ్లీ విషయంలో వ్యవహార శైలి నచ్చకే బోర్డు కొనసాగించలేదని సమాచారం. ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్‌ సెలక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.