హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో సీట్ల పంపకంపై చర్చ

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలోని 74 ఎంపీటీసీ స్థానాల సీట్ల పంపకంపై కూటమిలో చర్చ సాగుతోంది. టీడీపీ, జనసేనకు ఎన్ని సీట్లు, బీజేపీకి ఎన్నింటిని కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. నాలుగు జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల పంపకంపైనా చర్చ జరుగుతోంది.