హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీను కలిసిన నూతన సబ్ కలెక్టర్

E.G: రాజమండ్రి నూతన సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శుభమ్ నోఖ్వాల్, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ను స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకు ఆయన పూల మొక్కను అందజేశారు. నూతన సబ్ కలెక్టర్‌కు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణ పై ఇరువురు కాసేపు చర్చించారు.