హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సైబర్ మోసానికి గురైతే 1930కు సమాచారం ఇవ్వాలి'

ATP: గుమ్మగట్ట మండలం వీరాపురంలో కల్యాణదుర్గం డీఎస్పీ దైవ ప్రసాద్ గ్రామస్తులతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలు, యువత భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక ఎన్నికల వేళ గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.