హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. కరెంట్ షాక్‌తో చిన్నారి మృతి

MHBD: తండాలో విషాదం చోటుచేసుకుంది. ధారావత్‌ కీర్తిక మంగళవారం ఉదయం విద్యుత్‌ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రాజు తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.