HYD: నాంపల్లిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి 42 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీటీఎఫ్ సీఐ రాకేశ్, నాంపల్లి ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఢిల్లీ, గోవాకు చెందిన 42 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.
తెలంగాణ
ఎక్సైజ్ తనిఖీల్లో 42 బాటిళ్లు స్వాధీనం


