హైదరాబాద్: 28°C
తెలంగాణ

చరిత్రలో సువర్ణాధ్యాయం: మంత్రి ఉత్తమ్

SRPT: జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించే పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. హరే కృష్ణ మూవ్మెంట్ సహకారంతో అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ కిచెన్ను నిర్మించామన్నారు.