హైదరాబాద్: 28°C
క్రీడలు

T20Iల్లో భువనేశ్వర్ రీఎంట్రీ.. భారత జట్టు ఇదే

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించారు. బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. జట్టు: శ్రేయస్ అయ్యర్ (C), అభిషేక్, సంజూ, సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్, అక్షర్, దూబే, నితీష్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్, భువనేశ్వర్, చక్రవర్తి, కుల్దీప్.