హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు కొత్త కెప్టెన్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధానను బీసీసీఐ ఎంపిక చేసింది. మూడు ఫార్మాట్లకు కూడా స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించనుందని అధికారికంగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్‌‌గా, RCB జట్టుకు రెండుసార్లు టైటిల్స్ అందించిన కెప్టెన్‌గా స్మృతికి అనుభవం ఉంది.