హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: ఇషాన్ కిషన్ స్టన్నింగ్ క్యాచ్

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఇషాన్ కిషన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మాథ్యూ ఫోర్డ్ భారీ షాట్ కొట్టగా.. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇషాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ అందుకున్నాడు. తాను ఆ క్యాచ్ పట్టినట్లు ఇషానే స్వయంగా నమ్మలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.