శ్రీకాకుళంలో భారత చైతన్య యువజన పార్టీ సమన్వయకర్తల సమావేశం మంగళవారం జరిగింది. స్థానిక ఎన్నికల్లో బీసీవై సత్తా చాటుతుందని జిల్లా అధ్యక్షుడు పాలిన ప్రసాద్ అన్నారు. బీసీవైతోనే అభివృద్ధి సాధ్యమని, అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా ఇస్తామని చెప్పారు. ధరల పెంపుతో ప్రజలపై భారం మోపుతున్నారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీవైతోనే అభివృద్ధి సాధ్యం'


