AKP: నక్కపల్లి మండలంలో నిర్వహించిన మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. దొండవాక సొసైటీకి వాసుపల్లి రమణ, బోయపాడు సొసైటీకి పిక్కి దేవుడు, బంగారమ్మపేటకు వెంకటేష్ పెదతీనార్లకు మెరుగు వెంకటేష్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరిని నక్కపల్లి హోం మంత్రి అనిత క్యాంప్ కార్యాలయంలో టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం


