W.G: మండల కేంద్రమైన ఉండిలో గత 20 రోజులుగా కొనసాగుతున్న సహాయ నిరాకరణ సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. జిల్లా కార్యదర్శి పతివాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ పోస్ట్‌కార్డు ఉద్యమం ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉండిలో సహాయ నిరాకరణ సమ్మె


