హైదరాబాద్: 28°C
క్రీడలు

విండీస్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

INDతో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ 171 పరుగులకు ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (52), రూథర్‌ఫోర్డ్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అరంగేట్రం ఆటగాడు నమన్ ధీర్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్, అక్షర్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అభిషేక్, సంజూ, ఇషాన్, శ్రేయస్, తిలక్, దూబే వంటి బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ ఈ స్కోర్ ఛేజ్ చేస్తుందా? కామెంట్ చేయండి.