హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తిలో తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు

WNP: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ రాజ్యాధికార యాత్రలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. 2028 ఎన్నికల్లో వనపర్తి నుంచి బీసీ బిడ్డను అసెంబ్లీకి పంపడమే లక్ష్యమన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం రావాలని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుద్ధారం భూముల విషయంలో న్యాయం చేయాలన్నారు.