KMM: చింతకాని మండలం నాగులవంచ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ AE నరసింహారావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


