హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన వారికి రేషన్ కార్డులు'

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్ లో అర్హులైన కుటుంబాలకు నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 25వ వార్డు కౌన్సిలర్ దుర్గం సూరజ్ పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు.