MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో మత్స్యకారుల సంఘాలకు మూడు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు.
తెలంగాణ
మత్స్యకారులకు వాహనాల పంపిణీ


