SRCL: ఎల్లారెడ్డిపేట మండలం నుంచి ఎంఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ విద్యార్థులు, నాయకులు మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో జరుగుతున్న మాదిగ విద్యార్థుల జాతీయ సదస్సుకు తరలివెళ్లారు. విద్యా, సామాజిక సమస్యలు, హక్కుల పరిరక్షణపై చర్చించనున్నారు. సదస్సుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు. నాయకులు లక్ష్మణ్ మాదిగ, ఎల్లం, సామ్యూల్ మాదిగ పాల్గొన్నారు.
తెలంగాణ
ఎంఎస్ఎఫ్ సదస్సుకు తరలి వెళ్లిన నాయకులు


