SRD: సిర్గాపూర్ మండలం వాసర గ్రామంలో దిలీప్ షాప్ వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై SI మహేష్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.7,620 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


