హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో FLN కార్యక్రమంపై సమీక్ష సమావేశం

KNR: కరీంనగర్‌లో FLN కార్యక్రమంపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం మంగళవారం DEO ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. AMO, సెక్టోరియల్ అధికారులు, MEOలు పాల్గొన్నారు. స్పాట్ అసెస్‌మెంట్ సెప్టెంబర్ ఫలితాలు, పాఠశాలల సందర్శన, విద్యార్థుల హాజరుపై సమీక్షించారు. హాజరు పెంచాలని, FLN Competent Schoolsపై ప్రత్యేక దృష్టి పెట్టాలని DEO ఆదేశించారు.