NGKL: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమాన్ని బుధవారం ఉదయం అచ్చంపేట పట్టణంలో నిర్వహిస్తున్నట్లు MLA డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
పట్టణంలో రేపు ఓటు బచావో: MLA


