PDPL: సైబర్ నేరాలపై వచ్చే ఫిర్యాదుపై వెంటనే స్పందించి, దర్యాప్తును త్వరగా చేయాలని జగిత్యాల ఎస్పీ అశోకుమార్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ కేసుల పురోగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు.పెండింగ్ కేసులను పూర్తి చేసి నిందితులను గుర్తించాలన్నారు. అక్టోబర్ సైబర్ భద్రత అవగాహన మాసంగా పోస్టర్లను ఆవిష్కరించారు.
తెలంగాణ
సైబర్ కేసుల పురోగతిపై సమీక్ష సమావేశం


