జనగాం జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి నాయకులు జనగాం కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడిందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఓటు చోరీ ఆరోపణలు.. కలెక్టర్‌కు వినతి


