హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ విఠల్‌‌ని కలిసిన బెజ్జూర్ SI

ASF: బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసానికి వెళ్లి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్, ఎస్సై రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.