E.G: సీతానగరం మండలంలో పెద్దపులి సంచారం కొనసాగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. పెదకొండేపూడి, చీపురుపల్లి గ్రామాల సమీపంలో నుంచి వంగలపూడి వైపు పులి కదులుతున్నట్లు గుర్తించారు. దీంతో వంగలపూడి, రామచంద్రపురం, పురుషోత్తపట్నం, సింగవరం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పులి సంచారం.. ఈసారి ఎటువైపు అంటే?


