హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓట్ల తొలగింపుపై విచారణకు వినతి

SRD: పటాన్‌చెరు నియోజకవర్గంలో ఫారం-7 ద్వారా ఓట్ల తొలగింపుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.